
international,news,national,videos
నేపాల్‌లో ఆకస్మిక వరద బీభత్సం.. వీడియోలు
నేపాల్‌లో ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. భారీగా ఉప్పొంగిన నదులు, మంచు, కొండచరియల ప్రవాహంతో పలు ప్రాంతాల్లో విధ్వంసం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటివరకు 258 మంది మృతి చెందగా.. 826 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో సుమారు 500 మంది విదేశీయులు ఉండగా, దాదాపు 300 మంది భారతీయులు ఉన్నట్లు సమాచారం. వీరిలో 133 మంది కైలాస మానస సరోవర్ యాత్రికులు ఉన్నారు.
27 ఆగ, 20261 min read

