
స్క్రాప్‌తో ఎలక్ట్రిక్ వాహనాలు.. మణుగూరు ఏటీసీ విద్యార్థుల నూతన ఆవిష్కరణలు!
ఒకరు స్క్రాప్‌కు కొత్త జీవం పోసి తక్కువ ఖర్చుతో ఎలక్ట్రిక్ వాహనం రూపొందిస్తే.. మరొకరు గిరిజన, గనుల ప్రాంతాల అవసరాలకు అనుగుణంగా ప్రయాణికులు, సరుకులను తరలించే వాహనాన్ని రూపొందించాడు. మణుగూరు ఏటీసీలో వెలుగులోకి వచ్చిన ఈ రెండు ఆవిష్కరణలు తెలంగాణ యువతలోని నైపుణ్యం, సృజనాత్మకతకు నిదర్శనంగా నిలుస్తున్నాయి






