Jangaon

Jangaon విభాగానికి సంబంధించిన తాజా వార్తలు మరియు కథనాలు.

Jangaon

రేవంత్ రెడ్డి మాటలు, తుపాకీ రాముడి మాటలు ఒక్కటే: ఎర్రబెల్లి దయాకర్ రావు
news,politics,telangana

రేవంత్ రెడ్డి మాటలు, తుపాకీ రాముడి మాటలు ఒక్కటే: ఎర్రబెల్లి దయాకర్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

2 సెప్టెం, 20262 min read
మాజీ విద్యాశాఖ మంత్రిగా కోరుతున్నా.. జీవో 97ను రద్దు చేయండి: కడియం శ్రీహరి
news,telangana,politics,education,district

మాజీ విద్యాశాఖ మంత్రిగా కోరుతున్నా.. జీవో 97ను రద్దు చేయండి: కడియం శ్రీహరి

పాలిటెక్నిక్ విద్యార్థుల్లో నెలకొన్న భయాందోళనలను ప్రభుత్వం నివృత్తి చేయాలని, వెంటనే జీవో 97ను రద్దు చేయాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి కోరారు. పాలిటెక్నిక్ విద్యను టెక్నికల్, ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ పరిధిలోనే కొనసాగించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు.

29 ఆగ, 20261 min read
సాగునీరు విడుదల చేయాలని ఎర్రబెల్లి దయాకర్ రావు ఆందోళన.. అరెస్ట్ చేసిన పోలీసులు
district,news,politics,telangana

సాగునీరు విడుదల చేయాలని ఎర్రబెల్లి దయాకర్ రావు ఆందోళన.. అరెస్ట్ చేసిన పోలీసులు

దేవరుప్పుల, కొడకండ్ల మండలాలకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చేపట్టిన కాలువ బాట ఉద్రిక్తంగా మారింది. సింగరాజుపల్లి గ్రామంలో ధర్నాకు దిగిన ఎర్రబెల్లిని పోలీసులు అరెస్ట్ చేసి దేవరుప్పుల పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

20 ఆగ, 20261 min read
Janavaani Image
news,politics,telangana

మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అరెస్ట్.. ముఖ్యమంత్రి రేవంత్ పై ఫైర్

నర్సంపేటలో ప్రెస్‌మీట్‌కు హాజరయ్యేందుకు హైదరాబాద్‌ నుంచి బయలుదేరిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును జనగామ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్‌ నుంచి విడుదలైన ఆయన.. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.

19 ఆగ, 20261 min read
Janavaani Image
district,news,telangana

సర్వాయి పాపన్న విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్‌ 376వ జయంతిని పురస్కరించుకొని జనగామ జిల్లా చిల్పూర్ మండలం చిన్నపెండ్యాల గ్రామంలో ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. బడుగు, బలహీన వర్గాల సమానత్వం కోసం పాపన్న గౌడ్‌ చేసిన పోరాటం నేటి యువతకు ఆదర్శమని పేర్కొన్నారు.

18 ఆగ, 20261 min read
Janavaani.com
telangana

ఏళ్ల నిరీక్షణకు తెర..చిన్నమాడూరు–రంభోజిగుడెం హై లెవల్ బ్రిడ్జిని ప్రారంభించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

ఏళ్లుగా ఎదురుచూస్తున్న చిన్నమాడూరు–రంభోజిగుడెం ఉన్నతస్థాయి వంతెన ప్రారంభమైంది. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి చేతుల మీదుగా వంతెనను ప్రారంభించడంతో స్థానిక ప్రజలకు రాకపోకలు మరింత సులభం కానున్నాయి.

29 జులై, 20261 min read