ఆరోగ్యం

ఆరోగ్యం, వైద్యం, వెల్‌నెస్ చిట్కాలు మరియు తాజా ఆరోగ్య వార్తలు.

ఆరోగ్యం

కందిపప్పు, శనగలు, మినప్పప్పు.. మెత్తగా ఉడకాలంటే ఏం చేయాలి? ఈ చిన్న చిట్కా ఉపయోగపడొచ్చు!
lifestyle,health

కందిపప్పు, శనగలు, మినప్పప్పు.. మెత్తగా ఉడకాలంటే ఏం చేయాలి? ఈ చిన్న చిట్కా ఉపయోగపడొచ్చు!

పప్పులు నానబెట్టేటప్పుడు చిటికెడు వంటసోడా ఉపయోగించడం వల్ల పప్పు మెత్తబడటానికి సహాయపడవచ్చు. నానబెట్టిన నీటిని పారబోసి, పప్పులను బాగా కడిగి వండడం జీర్ణక్రియకు ఉపయోగపడొచ్చు.

2 అక్టో, 20262 min read
వేడి వేడి మసాలా దోశలో చచ్చిన ఎలుక.. నాలుగు ముద్దలు తిన్నాక షాక్!
news,national,health

వేడి వేడి మసాలా దోశలో చచ్చిన ఎలుక.. నాలుగు ముద్దలు తిన్నాక షాక్!

ముంబైలోని ఓ ప్రముఖ ఫ్యామిలీ రెస్టారెంట్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మైసూర్ మసాలా దోశ ఆర్డర్ చేసిన ఓ కస్టమర్.. రెండు, మూడు ముద్దలు తిన్న తర్వాత దోశలో చచ్చిన ఎలుక పిల్లను గుర్తించాడు. దీంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన అతడు పోలీసులను ఆశ్రయించి హోటల్‌పై ఫిర్యాదు చేశాడు.

30 సెప్టెం, 20262 min read
వీఆర్కే డైట్‌ సెంటర్‌పై ఫిర్యాదు..వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు
crime,health,news,telangana

వీఆర్కే డైట్‌ సెంటర్‌పై ఫిర్యాదు..వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు

వీఆర్కే హెల్త్ కేర్ సెంటర్ వ్యవస్థాపకుడు వీరమాచినేని రామకృష్ణపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. టైప్-1 డయాబెటిస్‌తో బాధపడుతున్న తనకు ఇన్సులిన్ ఆపేయాలని సూచించారని, ఆ తర్వాత డయాబెటిక్ కీటోయాసిడోసిస్, తీవ్ర డీహైడ్రేషన్‌కు గురై ఆస్పత్రిలో చేరాల్సి వచ్చిందని నిర్మల్ జిల్లాకు చెందిన 30 ఏళ్ల యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

30 సెప్టెం, 20262 min read
Ai Image
lifestyle

వేడి వేడి అన్నం తింటున్నారా? కాస్త చల్లార్చి తింటే బ్లడ్ షుగర్‌పై ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా?

వండిన అన్నాన్ని చల్లార్చి తింటే రెసిస్టెంట్ స్టార్చ్ పెరగవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఇది భోజనం తర్వాత బ్లడ్ షుగర్ పెరుగుదల, గట్ హెల్త్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే ఇది డయాబెటిస్‌కు చికిత్స కాదు. అన్నాన్ని సురక్షితంగా నిల్వ చేయడం కూడా చాలా ముఖ్యం.

23 సెప్టెం, 20262 min read
మద్యం మాయ..! రుచి నుంచి ఏజ్డ్‌ వరకు అన్నీ అబద్ధాలేనా?
business,national,lifestyle,news

మద్యం మాయ..! రుచి నుంచి ఏజ్డ్‌ వరకు అన్నీ అబద్ధాలేనా?

Alcohol | ఆహార పదార్థాల్లో కల్తీ గురించి తరచూ వింటుంటాం. కానీ, మద్యంలోనూ కల్తీ జరుగుతోందన్న షాకింగ్‌ మారింది. పేరున్న మద్యం తయారీ సంస్థలు సైతం అసలు మద్యం తయారీ ప్రక్రియను పక్కనపెట్టి.. కృత్రిమ ఫ్లేవర్లతో ఆల్కహాల్‌ను సిద్ధం చేసి విక్రయిస్తున్నట్లు వెల్లడైంది. ఇటీవల ముంబై హైకోర్టు ఇచ్చిన ఆదేశం ఈ అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది.

17 సెప్టెం, 20262 min read
'థాంక్యూ కేరళం'.. ఆయుర్వేద చికిత్స అనంతరం పవన్ కల్యాణ్ భావోద్వేగ పోస్ట్
andhra-pradesh,india,news,health

'థాంక్యూ కేరళం'.. ఆయుర్వేద చికిత్స అనంతరం పవన్ కల్యాణ్ భావోద్వేగ పోస్ట్

ఆయుర్వేద చికిత్స కోసం కేరళలో కొన్ని వారాలు గడిపిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చికిత్సను విజయవంతంగా ముగించుకుని రాష్ట్రానికి వీడ్కోలు పలికారు. కేరళ ప్రజల ఆతిథ్యం, వైద్యుల సేవలు, ఆలయాల ఆధ్యాత్మిక అనుభూతిని గుర్తుచేసుకుంటూ ఆయన భావోద్వేగ సందేశం ఇచ్చారు. పవన్ సందేశానికి కేరళ సీఎం ఆత్మీయంగా స్పందిస్తూ సంపూర్ణ ఆరోగ్యం కలగాలని ఆకాంక్షించారు.

13 సెప్టెం, 20262 min read
X Image
health,national,news

ఆయుర్వేద హుక్కా అంటూ బాబా రామ్‌దేవ్‌ వీడియో వైరల్‌

ఈ-సిగరెట్లు, షిషా, ఫ్లేవర్డ్‌ హుక్కాల వినియోగం యువతలో పెరుగుతున్న వేళ.. యోగా గురు బాబా రామ్‌దేవ్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో ములేఠీ, పసుపు, ఆవాలు, ఆవు నెయ్యి తదితర పదార్థాలతో హుక్కా తరహా తయారీని చూపిస్తూ.. దాని పొగను పీల్చడం వల్ల కొన్ని శ్వాసకోశ సమస్యలకు ఉపశమనం కలుగుతుందని ఆయన చెప్పినట్టు కనిపిస్తోంది. అయితే, ఈ విధానానికి వైద్యపరమైన ఆధారాలు లేవని నిపుణుల వాదన.

11 సెప్టెం, 20262 min read
ఓల్డ్‌సిటీలో షాదాబ్ హోటల్  సీజ్..మరో 19 ప్రాంతాల్లో టీజీ సేఫ్‌ తనిఖీలు
crime,health,news,telangana

ఓల్డ్‌సిటీలో షాదాబ్ హోటల్ సీజ్..మరో 19 ప్రాంతాల్లో టీజీ సేఫ్‌ తనిఖీలు

హైదరాబాద్ ఓల్డ్‌సిటీ మదీనాలోని ప్రముఖ షాదాబ్ కేఫ్‌పై తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ (TG SAFE) అధికారులు చర్యలు తీసుకున్నారు. పారిశుద్ధ్య లోపాలు, అపరిశుభ్ర వాతావరణంలో మాంసం నిల్వ చేయడం, కిచెన్‌లో బొద్దింకలు, ఇతర కీటకాలు సంచరిస్తుండటాన్ని గుర్తించిన అధికారులు FSSAI లైసెన్స్‌ను రద్దు చేసి కేఫ్‌ను సీజ్ చేశారు.

3 సెప్టెం, 20261 min read
Social Media Image
crime,news,telangana,health

హైదరాబాద్‌లో నకిలీ డాక్టర్ల గుట్టురట్టు.. ఫేక్ సర్టిఫికెట్లతో వైద్యం..11 మంది అరెస్ట్‌!

హైదరాబాద్‌లో నకిలీ వైద్యుల దందాను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు బట్టబయలు చేశారు. గుర్తింపు పొందిన వైద్య అర్హతలు లేకుండానే నకిలీ సర్టిఫికెట్లతో క్లినిక్‌లు నిర్వహిస్తూ రోగులకు చికిత్స అందిస్తున్న 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు, ప్రిస్క్రిప్షన్‌ ప్యాడ్లు, అనుమతి లేని మందులు, వైద్య పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

25 ఆగ, 20262 min read
తెలంగాణ వైద్యరంగంలో కొత్త అధ్యాయం.. నేడే సనత్‌నగర్‌ డా. MCR TIMS ప్రారంభం
telangana,news,health

తెలంగాణ వైద్యరంగంలో కొత్త అధ్యాయం.. నేడే సనత్‌నగర్‌ డా. MCR TIMS ప్రారంభం

సనత్‌నగర్‌ డా. MCR TIMS ను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రారంభించనున్నారు. అధునాతన సూపర్‌ స్పెషాలిటీ ప్రబుత్వ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.

17 ఆగ, 20261 min read
సీఎం రేవంత్‌ చేతుల మీదుగా రేపే డా. ఎంసీఆర్ టిమ్స్ ప్రారంభం.. ఏర్పాట్లపై హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజ నరసింహ సమీక్ష
telangana,health,news

సీఎం రేవంత్‌ చేతుల మీదుగా రేపే డా. ఎంసీఆర్ టిమ్స్ ప్రారంభం.. ఏర్పాట్లపై హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజ నరసింహ సమీక్ష

రేపు సనత్‌నగర్‌లో డా. ఎంసీఆర్ టిమ్స్ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం నేపథ్యంలో భద్రత, ట్రాఫిక్‌పై సమీక్ష నిర్వహించిన హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజ నరసింహ.

16 ఆగ, 20262 min read
ఎక్కువసేపు ఫోన్‌ చూస్తున్నారా?అయితే ష‌కీలా లాగా అవుతారు..ఒక‌ప్ప‌టి శృంగార తార‌కు ఏమైందో తెలిస్తే షాక్
cinema,health,india,news

ఎక్కువసేపు ఫోన్‌ చూస్తున్నారా?అయితే ష‌కీలా లాగా అవుతారు..ఒక‌ప్ప‌టి శృంగార తార‌కు ఏమైందో తెలిస్తే షాక్

స్మార్ట్‌ఫోన్‌ వినియోగం పెరిగిపోవడంతో మెడను ఎక్కువసేపు వంచి ఫోన్‌ చూసే అలవాటు కూడా సాధారణమైపోయింది. తాజాగా నటి షకీలా మెడ వెన్నుపూసకు సంబంధించిన సమస్యతో శస్త్రచికిత్స చేయించుకున్న విషయాన్ని వెల్లడించడంతో ఈ అంశం మరోసారి చర్చనీయాంశమైంది.

13 ఆగ, 20262 min read
కోలుకుంటున్న జూ. ఎన్టీఆర్.. కిమ్స్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్
cinema,health,news,telangana,andhra-pradesh

కోలుకుంటున్న జూ. ఎన్టీఆర్.. కిమ్స్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్

హీరో జూనియర్ ఎన్టీఆర్ భుజానికి సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో నిర్వహించిన ఆర్ద్రోస్కోపిక్ సర్జరీ విజయవంతమైంది. ఆపరేషన్ అనంతరం 24 గంటలపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉన్న తారక్‌ను గురువారం డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

13 ఆగ, 20261 min read
గర్భిణులు, బాలింతలకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. 300 వాహనాలు ప్రారంభం, అధునాతన ఫీచర్లు ఇవే
andhra-pradesh,health,news

గర్భిణులు, బాలింతలకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. 300 వాహనాలు ప్రారంభం, అధునాతన ఫీచర్లు ఇవే

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాతాశిశు సంరక్షణలో భాగంగా అత్యాధునిక అత్యాధునిక భద్రతా ఫీచర్లతో తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తోంది. మొత్తం 500 వాహనాల్లో తొలి విడతగా 300 వాహనాలను ప్రారంభించనున్నారు.

11 ఆగ, 20262 min read
చిన్నారులకు గుడ్‌న్యూస్.. నిమ్స్‌లో ఆగస్టు 13 నుంచి ఉచిత గుండె శస్త్రచికిత్సలు
health,hospitality-accommodation,news,telangana

చిన్నారులకు గుడ్‌న్యూస్.. నిమ్స్‌లో ఆగస్టు 13 నుంచి ఉచిత గుండె శస్త్రచికిత్సలు

హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో చిన్నారులకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు నిర్వహించనున్నారు. ఆగస్టు 13 నుంచి వారం రోజుల పాటు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి.

11 ఆగ, 20262 min read
వర్షాకాలంలో దొరికే బోడ కాకర.. ఈ కాయ తింటే షుగర్ నుంచి ఇమ్యూనిటీ వరకు ఎన్నో ప్రయోజనాలు!
lifestyle,health

వర్షాకాలంలో దొరికే బోడ కాకర.. ఈ కాయ తింటే షుగర్ నుంచి ఇమ్యూనిటీ వరకు ఎన్నో ప్రయోజనాలు!

వర్షాకాలంలో దొరికే బోడ కాకర (ఆకాకర)లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మధుమేహ నియంత్రణ, జీర్ణక్రియ మెరుగుదల, రోగనిరోధక శక్తి పెంపు, కంటి ఆరోగ్యానికి ఇది ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకోండి.

9 ఆగ, 20262 min read
Image Source : Hon'ble Health Minister Damodara Rajanarsimha Twitter Page
telangana,news,health

ఎంసీఆర్ టిమ్స్ సిద్ధం.. త్వరలో సీఎం రేవంత్ చేతుల మీదుగా ప్రారంభం

హైదరాబాద్‌లోని డా. ఎంసీఆర్ టిమ్స్ ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు సిద్ధమైందని మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ప్రారంభానికి ముందు ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

9 ఆగ, 20262 min read
ఫార్చూన్‌ సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ వాడుతున్నారా? విటమిన్ డీ తక్కువగా ఉందట.. జాగ్రత్త!
national,telangana,health,news

ఫార్చూన్‌ సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ వాడుతున్నారా? విటమిన్ డీ తక్కువగా ఉందట.. జాగ్రత్త!

ప్రముఖ ‘ఫార్చూన్‌’ బ్రాండ్‌ వంట నూనెల తయారీ సంస్థ AWL అగ్రి బిజినెస్‌ లిమిటెడ్‌ కంపెనీకి భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (FSSAI) జరిమానా విధించింది. సంస్థ తయారు చేసి విక్రయించిన ఫోర్టిఫైడ్‌ సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ నమూనా నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా లేదని పరీక్షల్లో తేలడంతో ఈ చర్యలు చేపట్టింది.

8 ఆగ, 20261 min read
వరంగల్‌ను అత్యాధునిక వైద్య కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం: మంత్రి కొండా సురేఖ
district,news,telangana,health

వరంగల్‌ను అత్యాధునిక వైద్య కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం: మంత్రి కొండా సురేఖ

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు అత్యాధునిక, నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు చేపడుతున్న ఆరోగ్య మౌలిక వసతుల అభివృద్ధి పనులపై మంత్రి కొండా సురేఖ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి సమగ్ర సమీక్ష నిర్వహించారు.

4 ఆగ, 20261 min read
చికెన్, మటన్ రెండింటిలో ఏది మంచిది? ప్రోటీన్ల కోసం ఏది తింటే బెస్ట్?
health,news,lifestyle

చికెన్, మటన్ రెండింటిలో ఏది మంచిది? ప్రోటీన్ల కోసం ఏది తింటే బెస్ట్?

ప్రోటీన్ల కోసం ప్రోటీన్ కోసం చికెన్ తినాలా? లేక మటన్ తినాలా? అనే సందేహం మనలో చాలామందికే ఉంటుంది. రెండింటిలోనూ ప్రోటీన్లు పుష్కలంగానే ఉన్నప్పటికీ వాటిలో ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది? పరిశోధనలు, పోషకాహార నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

2 ఆగ, 20263 min read
Ai Generated Image
lifestyle,health

రోజూ గుమ్మడి గింజలు తింటున్నారా? ఈ 6 అద్భుత ప్రయోజనాలు తెలిస్తే అస్సలు మిస్ అవ్వరు!

గుమ్మడి గింజలు (Pumpkin Seeds) పోషకాలతో నిండిన సూపర్‌ఫుడ్. గుండె ఆరోగ్యం నుంచి మంచి నిద్ర వరకు, రోగనిరోధక శక్తి పెంచడం నుంచి షుగర్ నియంత్రణ వరకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. అయితే వీటిని ఎంత మోతాదులో, ఎలా తీసుకోవాలో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం.

31 జులై, 20262 min read
Anti Anxiety Jewellery (Source: AI Generated Image)
lifestyle,news,health

Gen Z | ఉంగరం తిప్పితే టెన్షన్ తగ్గుతుందా.. జెన్‌జీని ఆకట్టుకుంటున్న యాంటీ యాంగ్జైటీ జ్యువెల్లరీ!

ఒకప్పుడు నగలు అంటే అందాన్ని పెంచుకోవడానికి మాత్రమే ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు అవి ఫ్యాషన్‌తో పాటు మానసిక ఆరోగ్యాన్ని కాపాడే సాధనాలుగా కూడా మారుతున్నాయి. ముఖ్యంగా యాంటీ యాంగ్జైటీ జ్యువెల్లరీ పేరిట జెన్‌జీని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

28 జులై, 20263 min read
వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ ఫుడ్‌ను మీ డైట్‌లో తప్పనిసరిగా యాడ్ చేసుకోవాల్సిందే!
health,news,lifestyle

వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ ఫుడ్‌ను మీ డైట్‌లో తప్పనిసరిగా యాడ్ చేసుకోవాల్సిందే!

వర్షాకాలం వచ్చిందంటే చల్లని వాతావరణంతో పాటు అనేక అనారోగ్య సమస్యలు వెంట వస్తాయి. ఈ సీజన్‌లో ఏ ఆహారం తీసుకున్నా అది మన ఆరోగ్యంపై ఏదోలా ప్రభావం చూపిస్తూ ఉంటాయి. అందుకే పేగుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీ డైట్‌లో ఈ ఆరు సూపర్‌ ఫుడ్స్‌ను చేర్చుకోవడం చాలా ముఖ్యమని వైద్యులు చెబుతున్నారు.

28 జులై, 20262 min read
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
telangana,health

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ఇటీవల గుండెపోటుకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ని కలిసి పరామర్శించిన ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జ్ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అనంతరం వారి కుటుంబ సభ్యులకు కలిసి ధైర్యం చెప్పడం జరిగింది.

28 జులై, 20261 min read
representing image of cardiac arrest
health,news

గుండెపోటు కాదు.. కార్డియాక్ అరెస్ట్! ఈ తేడా తెలియకే ప్రాణాలు పోతున్నాయి.. CPR ఎప్పుడు చేయాలి?

దేశవ్యాప్తంగా సడెన్ కార్డియాక్ అరెస్ట్ కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. యువకులు, క్రీడాకారులు, ఉద్యోగులు.. రాజకీయ నాయకులు.. ఇలా వయసుతో సంబంధం లేకుండా పలువురు ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు తరచూ కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మొదటి ఐదు నిమిషాలు అత్యంత కీలకం. ఆ సమయంలో సరైన విధంగా CPR (Cardiopulmonary Resuscitation) చేస్తే బాధితుడి ప్రాణాలను కాపాడే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

27 జులై, 20263 min read
పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెంచాలంటే.. ఈ 4 ఆహారాలు తప్పనిసరి!
lifestyle,health,news

పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెంచాలంటే.. ఈ 4 ఆహారాలు తప్పనిసరి!

వర్షాకాలంలో పిల్లల్లో దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. చిన్నారుల రోగ నిరోధక శక్తిని పెంచేందుకు రోజువారీ ఆహారంలో కొన్ని పోషకాహారాలను చేర్చడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

23 జులై, 20261 min read
బాలయ్య హెల్త్ బులిటెన్ విడుదల.. ఆరోగ్య పరిస్థితిపై ఏఐజీ ఆస్పత్రి కీలక ప్రకటన
cinema,health,news

బాలయ్య హెల్త్ బులిటెన్ విడుదల.. ఆరోగ్య పరిస్థితిపై ఏఐజీ ఆస్పత్రి కీలక ప్రకటన

నటసింహం నందమూరి బాలకృష్ణకు షూటింగ్ సందర్భంగా గాయమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. బాలయ్య ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు స్పష్టం చేశారు.

22 జులై, 20261 min read
పచ్చి బొప్పాయి తింటే యూరిక్ యాసిడ్ తగ్గుతుందా? నిజం ఏంటో తెలుసా!
health

పచ్చి బొప్పాయి తింటే యూరిక్ యాసిడ్ తగ్గుతుందా? నిజం ఏంటో తెలుసా!

కీళ్ల నొప్పులు… కాళ్లు వాచిపోవడం… నడవడమే కష్టంగా మారడం… ఇవన్నీ యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు కనిపించే సాధారణ లక్షణాలు. అయితే ఈ సమస్యను తగ్గించడంలో మన ఇంటి దగ్గరే దొరికే పచ్చి బొప్పాయి కొంతమేర సహాయపడుతుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. కానీ ఇది మందులకు ప్రత్యామ్నాయం కాదు. మరి పచ్చి బొప్పాయిని ఎలా తీసుకోవాలి? ఎవరు తీసుకోకూడదు? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

17 జులై, 20262 min read
వచ్చే ఏడాది ప్రారంభం కానున్న రామగుండం ఈఎస్ఐ ఆస్పత్రి, నాచారం నర్సింగ్ కాలేజీ
telangana,news,district,national,health,india

వచ్చే ఏడాది ప్రారంభం కానున్న రామగుండం ఈఎస్ఐ ఆస్పత్రి, నాచారం నర్సింగ్ కాలేజీ

మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ విజ్ఞప్తికి కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ హామీ

15 జులై, 20263 min read
దోమలు అందరినీ కాదు.. కొందరినే ఎక్కువగా ఎందుకు కుడతాయి? దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలు తెలుసా?
health,special-stories

దోమలు అందరినీ కాదు.. కొందరినే ఎక్కువగా ఎందుకు కుడతాయి? దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలు తెలుసా?

ఒకే గదిలో నలుగురు కలిసి కూర్చున్నా.. దోమలు మాత్రం కొందరినే ఎక్కువగా కుడుతుంటాయి. దీంతో "దోమలు నన్నే ఎందుకు ఎక్కువగా కుడుతున్నాయి?" అనే సందేహం చాలామందికి వస్తుంది. ఇది యాదృచ్ఛికం కాదని, మన శరీరంలో జరిగే కొన్ని సహజ ప్రక్రియలే దీనికి కారణమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

9 జులై, 20262 min read