Rangareddy

Rangareddy విభాగానికి సంబంధించిన తాజా వార్తలు మరియు కథనాలు.

Rangareddy

షాద్‌నగర్ టోల్‌ప్లాజా వద్ద 13 కిలోల జింక మాంసం పట్టివేత
news,crime,telangana

షాద్‌నగర్ టోల్‌ప్లాజా వద్ద 13 కిలోల జింక మాంసం పట్టివేత

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ టోల్‌ప్లాజా వద్ద ఎస్‌ఓటీ పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో జింక మాంసం పట్టుబడింది. సుమారు 13 కిలోల జింక మాంసాన్ని తరలిస్తున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వేటకు ఉపయోగించిన రైఫిల్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు.

28 సెప్టెం, 20261 min read
 విగ్రహంతో పాటు నదిలో పడిన యువకుడు (AI Image)
news,telangana

వినాయక నిమజ్జనంలో అపశ్రుతి.. విగ్రహంతో పాటు నదిలో పడిన యువకుడు

రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలో వినాయక నిమజ్జన వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. మూసీ పాత వంతెనపై నుంచి గణేశ్ విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు ప్రయత్నించగా ఓ యువకుడు ప్రమాదవశాత్తూ విగ్రహంతో పాటు నదిలో పడిపోయాడు. అయితే కొద్దిసేపటికే సురక్షితంగా బయటకు రావడంతో పెను ప్రమాదం తప్పింది.

24 సెప్టెం, 20261 min read
హైదరాబాద్‌లో ఆస్తులపై 22ఏ పిడుగు.. రూ.లక్షల కోట్ల ఆస్తులు బ్లాక్‌లిస్ట్‌లోకి?
telangana,news

హైదరాబాద్‌లో ఆస్తులపై 22ఏ పిడుగు.. రూ.లక్షల కోట్ల ఆస్తులు బ్లాక్‌లిస్ట్‌లోకి?

ఇల్లు ఉన్నా అమ్ముకోలేని పరిస్థితి.. హైదరాబాద్‌లో 22ఏ కలకలం లక్షలాది ఆస్తులు.. సామాన్యులపై భారీ ప్రభావం ఆస్తి అమ్మాలంటే అడ్డంకి.. 22ఏ జాబితాతో హైదరాబాద్‌లో కొత్త చిక్కులు

17 ఆగ, 20264 min read
'వాడెవడో నాకు సంబంధం లేదు.. కుమారుడి ఆరోపణలపై స్పందించిన ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్
district,news,telangana

'వాడెవడో నాకు సంబంధం లేదు.. కుమారుడి ఆరోపణలపై స్పందించిన ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్

తన తండ్రి వల్లే తనకు ప్రాణహాని ఉందని సంతోష్ గౌడ్ చేసిన ఆరోపణలు వైరల్ కావడంతో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ స్పందించారు. "వాడెవడో నాకు సంబంధం లేదు. ఆ విషయం గురించి నేను మాట్లాడదలచుకోలేదు. సమయం వచ్చినప్పుడు మాట్లాడుతా" అని ప్రకాశ్ గౌడ్ వ్యాఖ్యానించారు.

6 ఆగ, 20261 min read
రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కుమారుడు సంతోష్ గౌడ్, చిత్రంలో శ్రేయాశ్రీ
district,news,telangana

నా తండ్రి నన్ను ఎప్పుడైనా చంపేయొచ్చు.. ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్‌పై కుమారుడి సంచలన వ్యాఖ్యలు

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్‌పై ఆయన కుమారుడు సంతోష్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. తాను ప్రేమించిన యువతిని వివాహం చేసుకోవడాన్ని తన తండ్రి వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. తన తండ్రి వల్లే తనకు ప్రాణహాని ఉందని ఆరోపించారు.

6 ఆగ, 20262 min read
AI Created Image
jobs,telangana

ఐటీఐ పూర్తి చేసిన యువతకు శుభవార్త.. మెగా జాబ్ మేళా.. 450 ఉద్యోగాలు

ITI పూర్తి చేసిన ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్ అభ్యర్థులకు మెధా సర్వో డ్రైవ్స్ ప్రైవేట్ లిమిటెడ్ మెగా జాబ్ మేళా నిర్వహిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం.

28 జులై, 20261 min read
దీపారెడ్డి (ఫైల్ ఫొటో)
district,international,nri,news,telangana,world

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. న్యూజెర్సీలో సిగ్నల్ వద్ద కారు ఢీకొని తెలంగాణ బిడ్డ దుర్మరణం

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ బిడ్డ మృతిచెందింది. న్యూజెర్సీలో సిగ్నల్ వద్ద ఆగిన ఓ కారును వేగంగా వచ్చిన వాహనం ఢీకొట్టడంతో రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లి గ్రామానికి చెందిన శ్రీపాతి దీపారెడ్డి (44) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది

28 జులై, 20261 min read
AI Generated Image
news,telangana

ORR పరిధిలోని ఆటో యజమానులకు ఊరట.. ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేకుండానే పర్మిట్ బదిలీకి గ్రీన్‌సిగ్నల్

ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) పరిధిలో నడిచే పాత ఎల్‌పీజీ/సీఎన్‌జీ ఆటో రిక్షాల యజమానులకు తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ ఊరటనిచ్చింది. పాత ఆటోను స్క్రాప్ చేసి అదే సిటీ పర్మిట్‌పై కొత్త ఎల్‌పీజీ/సీఎన్‌జీ/ఎలక్ట్రిక్ ఆటోను కొనుగోలు చేసేవారికి ఫిట్‌నెస్ సర్టిఫికెట్ రెన్యువల్ లేకుండానే పర్మిట్, యాజమాన్య బదిలీకి అనుమతిని ఇస్తూ రవాణా శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.

27 జులై, 20261 min read