
india,national,news,telangana,international
హైదరాబాద్ NIA కోర్టు సంచలన తీర్పు..ఉద్యోగాల పేరుతో వ్యభిచారంలోకి నెట్టిన నిందితులకు జీవిత ఖైదు
హైదరాబాద్‌లోని ప్రత్యేక NIA కోర్టు 2019 నాటి అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా కేసులో కీలక తీర్పు వెలువరించింది. బంగ్లాదేశ్‌కు చెందిన మహిళలను ఉద్యోగాల పేరుతో భారత్‌కు అక్రమంగా తరలించి, వ్యభిచారంలోకి నెట్టిన కేసులో ఎనిమిది మంది బంగ్లాదేశీయులు సహా తొమ్మిది మంది నిందితులకు జీవిత ఖైదు విధించింది.
18 సెప్టెం, 20262 min read

