Jagtial

Jagtial విభాగానికి సంబంధించిన తాజా వార్తలు మరియు కథనాలు.

Jagtial

గణేష్ నిమజ్జనంలో ట్రాన్స్‌జెండర్ల సేవలు.. జగిత్యాలలో ప్రత్యేక ఆకర్షణ
news,telangana

గణేష్ నిమజ్జనంలో ట్రాన్స్‌జెండర్ల సేవలు.. జగిత్యాలలో ప్రత్యేక ఆకర్షణ

జగిత్యాల జిల్లాలో గణేష్ నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగాయి. భక్తుల రద్దీ, ట్రాఫిక్‌ నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈసారి కూడా ట్రాన్స్‌జెండర్లను భద్రతా విధుల్లో భాగస్వాములను చేశారు. మొత్తం 17 మంది ట్రాన్స్‌జెండర్లు పోలీసులతో కలిసి విధులు నిర్వహిస్తూ నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా జరిగేలా సహకరించారు.

25 సెప్టెం, 20261 min read
హైదరాబాద్‌తో పాటు 11 జిల్లాల్లో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ అలర్ట్
news,telangana

హైదరాబాద్‌తో పాటు 11 జిల్లాల్లో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ అలర్ట్

తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్‌తో పాటు 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయగా, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.

4 ఆగ, 20261 min read
జగిత్యాల మెడికల్ కాలేజీలో పీజీ విభాగాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్: దామోదర రాజనర్సింహా
news,telangana

జగిత్యాల మెడికల్ కాలేజీలో పీజీ విభాగాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్: దామోదర రాజనర్సింహా

జగిత్యాల ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌ను అన్ని రకాల స్పెషాలిటీ వైద్య సేవలు అందించే కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. అత్యాధునిక సౌకర్యాలతో కొత్త ఆస్పత్రి భవనం నిర్మాణంతో పాటు జగిత్యాల మెడికల్ కాలేజీలో అన్ని కీలక పీజీ విభాగాలను ప్రారంభించేందుకు నేషనల్ మెడికల్ కమిషన్‌కు వెంటనే దరఖాస్తు చేయాలని అధికారులను ఆదేశించారు.

28 జులై, 20262 min read
ఆర్టీసీ బస్సు చోరీ.. సినీ ఫక్కీలో చేజింగ్ తర్వాత అరెస్ట్
crime,district,news,telangana

ఆర్టీసీ బస్సు చోరీ.. సినీ ఫక్కీలో చేజింగ్ తర్వాత అరెస్ట్

తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్లలో ఆర్టీసీ బస్సును చోరీ చేసి నిర్లక్ష్యంగా నడుపుతూ పలువురు వాహనదారులను ఢీకొట్టిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

23 జులై, 20261 min read