Hanumakonda

Hanumakonda విభాగానికి సంబంధించిన తాజా వార్తలు మరియు కథనాలు.

Hanumakonda

జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి: హనుమకొండలో ‘ఇండియా’ కూటమి ఆందోళన
news,telangana

జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి: హనుమకొండలో ‘ఇండియా’ కూటమి ఆందోళన

కేంద్ర ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ ‘ఇండియా’ కూటమి ఆధ్వర్యంలో హనుమకొండలో భారీ ఆందోళన నిర్వహించారు. ఏఐసీసీ పిలుపు మేరకు అంబేద్కర్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు ప్రజాస్వామ్య పరిరక్షణ పాదయాత్ర చేపట్టిన కూటమి నేతలు.. అనంతరం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ఎన్నికల సంఘం స్వతంత్రతను కాపాడాలని, కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

5 అక్టో, 20261 min read
గణేష్ మాల ధరించి స్కూల్‌కు వెళ్లిన అక్కాతమ్ముడిని అడ్డుకున్న టీచర్లు..స్కూల్‌కు రావొద్దంటూ ఆంక్షలు?
education,news,spiritual,telangana

గణేష్ మాల ధరించి స్కూల్‌కు వెళ్లిన అక్కాతమ్ముడిని అడ్డుకున్న టీచర్లు..స్కూల్‌కు రావొద్దంటూ ఆంక్షలు?

హనుమకొండలో గణేష్‌ నవరాత్రుల సందర్భంగా వినాయక మాల ధరించి పాఠశాలకు వెళ్లిన ఒకే కుటుంబానికి చెందిన అక్క, తమ్ముడిని టీచర్లు అడ్డుకున్న ఘటన వివాదాస్పదంగా మారింది. మాల విరమణ చేసిన తర్వాతే స్కూల్‌కు రావాలని చెప్పడంతో విద్యార్థుల తండ్రి ఆందోళన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఏబీవీపీ, వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్ నాయకులు పాఠశాలకు చేరుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.

16 సెప్టెం, 20261 min read
ఓరుగల్లు గడ్డపై విద్యార్థుల పోరుబాట.. హనుమకొండలో భారీ ర్యాలీ
education,news,telangana

ఓరుగల్లు గడ్డపై విద్యార్థుల పోరుబాట.. హనుమకొండలో భారీ ర్యాలీ

కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనను నిరసిస్తూ బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో హనుమకొండలో భారీ ర్యాలీ, ధర్నా నిర్వహించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలని, పాలిటెక్నిక్ విద్యార్థులకు ఇబ్బందులు కలిగిస్తున్న జీవో 97ను రద్దు చేయాలని మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ డిమాండ్ చేశారు.

5 సెప్టెం, 20262 min read
అధికారం పోయిందన్న అక్కసుతోనే బీఆర్‌ఎస్‌ విమర్శలు: ఎంపీ కడియం కావ్య
news,telangana

అధికారం పోయిందన్న అక్కసుతోనే బీఆర్‌ఎస్‌ విమర్శలు: ఎంపీ కడియం కావ్య

బీఆర్‌ఎస్‌ నాయకులు అధికారం కోల్పోయామన్న అక్కసుతోనే కాంగ్రెస్‌ ప్రభుత్వంపై పదేపదే విమర్శలు చేస్తున్నారని వరంగల్‌ ఎంపీ డా. కడియం కావ్య మండిపడ్డారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రెండున్నరేళ్లలోనే అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో గణనీయమైన మార్పులు తీసుకొచ్చిందని, 1000 రోజుల పాలనే తమ ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ అని పేర్కొన్నారు.

2 సెప్టెం, 20262 min read
కేసీఆర్, చంద్రబాబు కాంగ్రెస్‌ బ్రాండే.. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
news,politics,telangana

కేసీఆర్, చంద్రబాబు కాంగ్రెస్‌ బ్రాండే.. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌ బ్రాండేనని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పార్టీపై విమర్శలు చేసే నేతలు ఆ పార్టీ చరిత్ర, త్యాగాల గురించి తెలుసుకోవాలని సూచించారు.

31 ఆగ, 20262 min read
కారు డిక్కీలో మహిళ మృతి కేసులో షాకింగ్ ట్విస్ట్! కూతురి హత్యకు తండ్రే సుపారీ?
crime,telangana,news

కారు డిక్కీలో మహిళ మృతి కేసులో షాకింగ్ ట్విస్ట్! కూతురి హత్యకు తండ్రే సుపారీ?

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో కారు డిక్కీలో మహిళ మృతదేహం లభించిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

25 ఆగ, 20262 min read
కొండా సురేఖ లేఖతో తెలంగాణ కాంగ్రెస్‌లో మరో కలకలం.. టార్గెట్ ఎవరు?
telangana,news,politics

కొండా సురేఖ లేఖతో తెలంగాణ కాంగ్రెస్‌లో మరో కలకలం.. టార్గెట్ ఎవరు?

తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. తనను, తన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు.

23 ఆగ, 20262 min read
Social Media Image
crime,district,news,telangana

Warangal: మద్యం మత్తులో బెటాలియన్ కానిస్టేబుల్‌ న్యూసెన్స్..లాఠీ ఝుళిపించిన పోలీసులు

వరంగల్ జిల్లా ఉర్సుగుట్టలోని ఓ బార్‌లో మద్యం మత్తులో న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌పై బీట్ కానిస్టేబుల్ లాఠీతో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. బార్ సిబ్బంది 112కు ఫిర్యాదు చేయడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. బెటాలియన్ కానిస్టేబుల్‌ను అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి, పరస్పరం చెంపదెబ్బలు తగలడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

22 ఆగ, 20261 min read
janavaani Image
district,news,telangana

రాత్రికి రాత్రే ఉద్యోగాల నుంచి తొలగింపు.. హనుమకొండలో కాంట్రాక్ట్ కండక్టర్ల నిరసన

హనుమకొండలో ఆర్టీసీ కాంట్రాక్ట్ కండక్టర్లు ఆందోళనకు దిగారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా వరంగల్ రీజియన్‌లో పనిచేస్తున్న సుమారు 90 మంది కండక్టర్లను విధుల నుంచి తొలగించారని ఆరోపించారు. వెంటనే తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

22 ఆగ, 20261 min read
AI Image
telangana,news,politics

‘బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు’.. కొండా ఫ్యామిలీపై ఎమ్మెల్యే నాయిని ఘాటు విమర్శలు

మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్‌లో విభేదాలు ముదురుతున్నాయి. ఈ వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. కొండా సురేఖపై పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కొండా కుటుంబంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

22 ఆగ, 20262 min read
హనుమకొండలో కారులో యువతి మృతదేహం..  ఏం జరిగింది?
crime,telangana,news

హనుమకొండలో కారులో యువతి మృతదేహం.. ఏం జరిగింది?

హనుమకొండలో కారులో లభ్యమైన యువతి మృతదేహాన్ని గోదావరిఖని సెంటినరీ కాలనీకి చెందిన మానసగా పోలీసులు గుర్తించారు. ఆధార్ కార్డు ఆధారంగా గుర్తింపు లభించింది.

21 ఆగ, 20262 min read
వరంగల్ భద్రకాళి బండ్‌కు కొత్త అందం..భక్తులు, పర్యాటకులకు ఎలక్ట్రిక్ వెహికిల్ ప్రారంభం
district,news,telangana,tourism

వరంగల్ భద్రకాళి బండ్‌కు కొత్త అందం..భక్తులు, పర్యాటకులకు ఎలక్ట్రిక్ వెహికిల్ ప్రారంభం

వరంగల్ భద్రకాళి చెరువు సుందరీకరణలో భాగంగా భద్రకాళి బండ్‌పై సందర్శకుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ వెహికిల్‌ను ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్, కమిషనర్ తదితరులు మంగళవారం ప్రారంభించారు. చిన్నారులు, మహిళలు, వృద్ధులు, దూరం నడవలేని వారికి ఈ వాహనం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.

18 ఆగ, 20261 min read
విద్యార్థులు ఒక్కొక్కరు ఒక మొక్కను దత్తత తీసుకుని సంరక్షించాలి: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
district,environment,news,telangana

విద్యార్థులు ఒక్కొక్కరు ఒక మొక్కను దత్తత తీసుకుని సంరక్షించాలి: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

కాకతీయ వైద్య కళాశాల, వరంగల్ పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో, కళాశాల యాజమాన్యం సహకారంతో కళాశాల ప్రాంగణంలో మెగా ప్లాంటేషన్ వన మహోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటి పచ్చదనం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు.

18 ఆగ, 20262 min read
18 మంది కంటి శస్త్రచికిత్స బాధితులకు రూ.78 లక్షల పరిహారం.. బాధ్యులపై చర్యలకు TGHRC సిఫారసు
district,news,telangana

18 మంది కంటి శస్త్రచికిత్స బాధితులకు రూ.78 లక్షల పరిహారం.. బాధ్యులపై చర్యలకు TGHRC సిఫారసు

హనుమకొండ జయా ఆసుపత్రిలో ‘కంటి వెలుగు’ కింద కంటి శుక్లాల శస్త్రచికిత్సల అనంతరం చూపు కోల్పోయిన 18 మంది బాధితులకు రూ.78 లక్షల పరిహారం చెల్లించాలని TGHRC సిఫారసు చేసింది. వైద్య నిర్లక్ష్యం, ఇన్‌ఫెక్షన్‌ నియంత్రణలో లోపాలను కమిషన్‌ గుర్తించింది.

11 ఆగ, 20262 min read
పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దె కూల్చివేత.. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతల ఆగ్రహం
telangana,news

పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దె కూల్చివేత.. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతల ఆగ్రహం

నర్సంపేటలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం కోసం ఏర్పాటు చేసిన గద్దెను కూల్చివేయడంపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఘటనాస్థలాన్ని పరిశీలించి ధర్నా నిర్వహించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, అదే స్థలంలో విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

10 ఆగ, 20262 min read
Professor Jayashankar 92nd Jayanthi | మన వనరులతోనే అభివృద్ధి సాధించాలన్నది జయశంకర్ సార్ ఆశయం: టీజీఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి
telangana,news

Professor Jayashankar 92nd Jayanthi | మన వనరులతోనే అభివృద్ధి సాధించాలన్నది జయశంకర్ సార్ ఆశయం: టీజీఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి

తెలంగాణ ఆత్మగౌరవానికి సిద్ధాంత బలం అందించిన మహనీయుడు జయశంకర్. జయశంకర్ ఆశయాలే తెలంగాణ అభివృద్ధికి మార్గదర్శకం: సీఎండీ వరుణ్ రెడ్డి. మన వనరులు.. మన అభివృద్ధి.. జయశంకర్ చూపిన బాటలోనే ముందుకు. విద్యుత్ ఉద్యోగులు వినూత్న ఆలోచనలతో ముందుకు రావాలి: టీజీఎన్‌పీడీసీఎల్ సీఎండీ. జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన టీజీఎన్‌పీడీసీఎల్.

6 ఆగ, 20262 min read
వరంగల్‌కు రెండో అతిపెద్ద ప్రభుత్వ కేన్సర్ హాస్పిటల్.. ఉత్తర తెలంగాణకు మెడికల్ హబ్‌గా సిటీ!
news,telangana

వరంగల్‌కు రెండో అతిపెద్ద ప్రభుత్వ కేన్సర్ హాస్పిటల్.. ఉత్తర తెలంగాణకు మెడికల్ హబ్‌గా సిటీ!

వరంగల్‌లో రాష్ట్ర రెండో అతిపెద్ద ప్రభుత్వ కేన్సర్ హాస్పిటల్ ఏర్పాటు చేస్తామని మంత్రి దామోదర్ ప్రకటించారు. MGMలో మరో 9 సూపర్ స్పెషాలిటీ సేవలు రానున్నాయి.

4 ఆగ, 20263 min read
Janavaani
crime,district,telangana

ఈ ఎస్సై మామూలోడు కాదు.. సోషల్ మీడియాతో మహిళలను టార్గెట్ చేసిన వైనం

ఫేస్‌బుక్ ద్వారా మహిళలతో పరిచయం పెంచుకుని లైంగిక వేధింపులు, బెదిరింపులు, డబ్బుల వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఎస్సై కదిరే శ్రీకాంత్‌ను హనుమకొండ సుబేదారి పోలీసులు అరెస్ట్ చేశారు.

1 ఆగ, 20261 min read