#Ramappa History

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Ramappa History.

1 Story

Stories tagged with #Ramappa History

800 ఏళ్ల ఇంజనీరింగ్ అద్భుతం రామప్ప ఆలయం... ప్రతి తెలుగు వాడు తెలుసుకోవాల్సిన చరిత్ర
special-stories,spiritual

800 ఏళ్ల ఇంజనీరింగ్ అద్భుతం రామప్ప ఆలయం... ప్రతి తెలుగు వాడు తెలుసుకోవాల్సిన చరిత్ర

రామప్ప గుడిగా పిలిచే రుద్రేశ్వర స్వామి ఆలయం తెలంగాణలోని ములుగు జిల్లా పాలంపేట గ్రామంలో ఉంది. ఇది హైదరాబాద్‌కి 200 కిలోమీటర్లు, వరంగల్‌కి 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రామప్ప ఆలయ గోపురం తేలికైన ఇటుకలతో రూపొందించారు. ఈ ఇటుకలను ప్రత్యేకమైన మట్టితోపాటు ఏనుగులద్దె, అడవి మొక్కల జిగురు, ఊకపొట్టు, మరికొన్ని పదార్థాలు కలిపి తయారు చేశారు.

25 జూన్, 20264 min read