
news,national
2036 ఒలింపిక్స్ కోసం భారీ టాలెంట్ హంట్.. ప్రతి ఒలింపిక్ ఈవెంట్‌లో భారత్ పోటీ పడాలి: ప్రధాని మోదీ
2036 ఒలింపిక్స్‌లో ప్రతి క్రీడాంశంలో భారత్ పోటీపడేలా సిద్ధం కావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 5–15 ఏళ్ల పిల్లల్లో క్రీడా ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేందుకు దేశవ్యాప్తంగా టాలెంట్ హంట్ చేపట్టనున్నట్లు ప్రకటించారు.
15 ఆగ, 20262 min read
