
సస్పెన్స్.. మైండ్ గేమ్స్.. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ తో మరో రియాలిటీ షో.. ‘ది ట్రైటర్స్’లో కంటెస్టెంట్స్ వీళ్లే!
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రియాలిటీ షో ‘ది ట్రైటర్స్’ ఇప్పుడు తెలుగులోకి వచ్చేస్తోంది. సస్పెన్స్, మైండ్ గేమ్స్, వ్యూహాలతో సాగనున్న ఈ షోకు యంగ్ హీరో తేజ సజ్జా హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. తాజాగా షోలో పాల్గొనే 20 మంది కంటెస్టెంట్స్ జాబితాను మేకర్స్ ప్రకటించడంతో అంచనాలు మరింత పెరిగాయి.





























