
cinema,entertainment
ఏడాది కష్టమంతా వృథా.. 'జన నాయగన్' నుంచి సీన్లు తొలగించడంతో కన్నీటి పర్యంతమైన నటి
సినిమాల్లో నటీనటులకు పాత్ర దక్కడం ఎంత ముఖ్యమో.. ఆ పాత్ర చివరి వరకు సినిమాలో ఉండటం కూడా అంతే ముఖ్యం. ముఖ్యంగా స్టార్ హీరో సినిమా అయితే ఆ అవకాశాన్ని జీవితాంతం గుర్తుంచుకోవాలనుకుంటారు. కానీ ఏడాది పాటు కష్టపడి నటించిన సన్నివేశాలు చివరికి ఎడిటింగ్‌లో తొలగిపోతే ఎలా ఉంటుంది? ఇదే పరిస్థితిని ఎదుర్కొంటూ తమిళ నటి ఆనంది అజయ్ భావోద్వేగానికి గురయ్యారు.
26 జులై, 20261 min read
