
andhra-pradesh,education,news
మీ ర్యాంక్‌కు ఏ కాలేజీ దక్కింది?.. AP EAMCET సీట్ అలాట్‌మెంట్ చెక్ చేయండిలా!
AP EAMCET 2026 ఇంజినీరింగ్ అడ్మిషన్ల ఫేజ్-1 సీటు అలాట్‌మెంట్ ఫలితాలు విడుదలయ్యాయి. cap.apcfss.inలో విద్యార్థులు తమ లాగిన్ వివరాలతో సీటు కేటాయింపు వివరాలు చెక్ చేసుకోవచ్చు. సీటు పొందిన వారు ఆగస్టు 15లోగా కాలేజీలో రిపోర్ట్ చేయాలి.
10 ఆగ, 20262 min read
