
national,india,news
పూణేలో శిక్షణ విమానానికి ప్రమాదం.. రన్‌వే దాటి వెళ్లిన ఎయిర్‌క్రాఫ్ట్
పూణే జిల్లా బరామతి ఎయిర్‌ఫీల్డ్‌లో శిక్షణ విమానం రన్‌వేను దాటి వెళ్లిన ఘటన చోటుచేసుకుంది. కెప్టెన్, క్యాడెట్ సురక్షితంగా బయటపడగా ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు.
9 ఆగ, 20261 min read
