
crime,national,news,india
‘వదిలేయండి’ అంటూ వేడుకున్నా కనికరం లేదు..బీహార్‌లో మైనర్ విద్యార్థులపై దాష్టీకం
బీహార్‌లోని జమూయ్ జిల్లాలో పదో తరగతి చదువుతున్న ఇద్దరు మైనర్ విద్యార్థులపై ఓ గుంపు దురుసుగా ప్రవర్తించిన ఘటన కలకలం రేపుతోంది. సెప్టెంబర్ 19న కోచింగ్ ముగించుకుని స్కూటర్‌పై వెళ్తున్న విద్యార్థులను అడ్డుకుని వేధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
21 సెప్టెం, 20262 min read
