
telangana,news
హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. వైన్ మార్ట్ స్టోరేజీలో మంటలు
హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 11లోని బీఆర్కే న్యూస్ భవనం సెల్లార్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. 11 మందిని అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా రక్షించగా, వైన్ స్టోరేజీలో భారీ నష్టం జరిగింది.
8 ఆగ, 20261 min read
