
national,news
ఆగస్టు 17 నుంచి రెండోదశ జనగణన.. 1931 తర్వాత తొలిసారి కుల గణన
2027 Census Phase 2 | దేశవ్యాప్తంగా 2027 జనగణన రెండో దశ ప్రక్రియ ఆగస్టు 17 నుంచి ప్రారంభం కానుంది. ఈ దశలో ప్రజలు ఆన్‌లైన్‌లో స్వయంగా తమ వివరాలను నమోదు చేసుకునే అవకాశం కల్పించనున్నారు. ముఖ్యంగా 1931 తర్వాత తొలిసారిగా జనగణనలో కులానికి సంబంధించిన వివరాలను నమోదు చేయనుండటం విశేషం.
4 ఆగ, 20262 min read
