
india,national,news
Uttarakhand: ఉత్తరాఖండ్‌లో భయానక వరద..కొట్టుకుపోయిన బైలీ బ్రిడ్జి
ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలతో చమోలీ జిల్లాలోని తమక్ నాలా ఒక్కసారిగా ఉద్ధృతంగా ప్రవహించింది. ఈ ఆకస్మిక వరద ధాటికి మలారి–నితి మార్గంలోని కీలక బైలీ బ్రిడ్జి కొట్టుకుపోయింది.
11 ఆగ, 20261 min read
