
news,politics,telangana
కాంగ్రెస్‌కు హరీశ్ రావు భయమా?.. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ ఎదురుదాడి
మాజీ మంత్రి హరీశ్ రావు, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌లపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండించారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మాజీ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ కాంగ్రెస్ ప్రభుత్వంపై, ఆ పార్టీ నేతల వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు చేశారు.
5 ఆగ, 20262 min read
