
telangana,news
CPS పై ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. రేపటి క్యాబినెట్‌లో చర్చిస్తాం: మంత్రి వివేక్ వెంకటస్వామి
తెలంగాణలో సీపీఎస్ రద్దు కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులకు గుడ్‌న్యూస్. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌పై రేపు జరగనున్న రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో చర్చిస్తామని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్తానని ఉద్యోగ సంఘం ప్రతినిధులకు భరోసా ఇచ్చారు.
13 ఆగ, 20262 min read
