
telangana,news,health
తెలంగాణ వైద్యరంగంలో కొత్త అధ్యాయం.. నేడే సనత్‌నగర్ డా. MCR TIMS ప్రారంభం
సనత్‌నగర్ డా. MCR TIMS ను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రారంభించనున్నారు. అధునాతన సూపర్ స్పెషాలిటీ ప్రబుత్వ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.
17 ఆగ, 20261 min read

