#Exam Paper Leak

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Exam Paper Leak.

3 Stories

Stories tagged with #Exam Paper Leak

నీట్ తర్వాత మరో పేపర్ లీక్.. వాట్సాప్‌లో ఎల్‌ఎల్‌బీ ఎంట్రన్స్ టెస్ట్ ప్రశ్నపత్రం వైరల్
national,news

నీట్ తర్వాత మరో పేపర్ లీక్.. వాట్సాప్‌లో ఎల్‌ఎల్‌బీ ఎంట్రన్స్ టెస్ట్ ప్రశ్నపత్రం వైరల్

నీట్ ప్రశ్నపత్నం లీక్ దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపి, విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టినా.. పేపర్ లీక్‌లకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. తాజాగా బిహార్‌లోని పట్నా యూనివర్సిటీ నిర్వహించిన ఎల్ఎల్‌బీ ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రం వాట్సాప్‌లో లీకవ్వడం మరోసారి పరీక్షల నిర్వహణపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.

1 ఆగ, 20261 min read
Google IMAGE
national,news,politics

లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ఆమోదం.. ఇక పేపర్ లీక్ చేస్తే 10 ఏళ్ల జైలు!

దేశవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ప్రశ్నపత్రాల లీక్‌లకు అడ్డుకట్ట వేసేందుకు తీసుకొచ్చిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు-2026కు లోక్‌సభ ఆమోదం తెలిపింది. మరి ఈ కొత్త చట్టంతో ఏం మారనుంది? ఇప్పుడు చూద్దాం.

29 జులై, 20262 min read
విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్రం చెలగాటం: మంత్రి పొన్నం ప్రభాకర్
telangana,district,news

విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్రం చెలగాటం: మంత్రి పొన్నం ప్రభాకర్

దేశవ్యాప్తంగా ప్రశ్నాపత్రాల లీకేజీలు, పరీక్షల నిర్వహణలో లోపాలతో విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు.

23 జులై, 20262 min read