
national,news,india
కుక్కను చూసి భయంతో 40 అడుగుల బావిలో దూకిన బాలిక...స్కూల్ నుంచి వస్తుండగా ఘటన
ఉత్తరప్రదేశ్‌లో ఓ బాలిక కుక్కను చూసి భయంతో 40 అడుగుల లోతైన బావిలో దూకింది. వెంటనే రంగంలోకి దిగిన సహాయక బృందాలు బాలికను సురక్షితంగా బయటకు తీసుకొచ్చాయి.
22 ఆగ, 20261 min read
