
andhra-pradesh,news
గంగమ్మ మృతిపై స్వతంత్ర దర్యాప్తు జరపాలి.. విచారణకు వైఎస్సార్‌సీపీ డిమాండ్
అనంతపురం జిల్లా బదినేహాల్ గ్రామానికి చెందిన గంగమ్మ అనుమానాస్పద మృతిపై స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని వైఎస్సార్‌సీపీ నేతలు మాజీ మంత్రి డాక్టర్ శైలజానాథ్, పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కేసును సీబీఐతో గానీ, హైకోర్టు సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో గానీ విచారించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కోరారు.
28 జులై, 20262 min read
