
international,world,news
నేపాల్‌కు భారత్ 10 టన్నుల మానవతా సాయం.. వరద బాధితులకు అండగా
పాల్‌లో భీకర వరదల నేపథ్యంలో భారత్ మరోసారి తన మానవతా దృక్పథాన్ని చాటుకుంది. వరద సహాయక చర్యలకు 10 టన్నుల మానవతా సామగ్రి, అత్యవసర మందులను భారత్ పంపించింది. ఈ సాయాన్ని నేపాల్‌లో భారత రాయబారి నవీన్ శ్రీవాస్తవ అక్కడి సాంస్కృతిక, పర్యాటక, పౌర విమానయాన శాఖ మంత్రి ఖడక్ రాజ్ పౌడెల్‌కు అందజేశారు
27 ఆగ, 20262 min read
