
crime,news,telangana,health
హైదరాబాద్‌లో నకిలీ డాక్టర్ల గుట్టురట్టు.. ఫేక్ సర్టిఫికెట్లతో వైద్యం..11 మంది అరెస్ట్!
హైదరాబాద్‌లో నకిలీ వైద్యుల దందాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు బట్టబయలు చేశారు. గుర్తింపు పొందిన వైద్య అర్హతలు లేకుండానే నకిలీ సర్టిఫికెట్లతో క్లినిక్‌లు నిర్వహిస్తూ రోగులకు చికిత్స అందిస్తున్న 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు, ప్రిస్క్రిప్షన్ ప్యాడ్లు, అనుమతి లేని మందులు, వైద్య పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
25 ఆగ, 20262 min read
