Stories tagged with #Jagadeka Veerudu Athiloka Sundari

cinema,entertainment
చిరంజీవి నటించిన సినిమాల్లో.. బాలకృష్ణకు బాగా ఇష్టమైన మూవీ ఏంటో తెలుసా?
తెరపై చిరంజీవి, బాలకృష్ణ మధ్య పోటీ ఎంత హాట్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. కానీ వ్యక్తిగతంగా మాత్రం ఇద్దరి మధ్య మంచి స్నేహం, పరస్పర గౌరవం ఉంది. అంతేకాదు.. చిరంజీవి నటించిన సినిమాల్లో తనకు అత్యంత ఇష్టమైన మూవీల గురించి బాలయ్య స్వయంగా చెప్పిన మాటలు ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

cinema,entertainment
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’లో ఈ ముగ్గురు పిల్లలు గుర్తున్నారా?.. తర్వాత హీరో, హీరోయిన్లుగా క్రేజ్!
చిరంజీవి, శ్రీదేవి నటించిన ఎవర్‌గ్రీన్ క్లాసిక్ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’లో కనిపించిన చిన్నారుల్లో షాలిని, షామిలి, రిచర్డ్ రిషి కూడా ఉన్నారనే విషయం తెలుసా? నిజ జీవితంలో తోబుట్టువులైన వీరు చిన్నతనంలోనే సినిమాల్లోకి వచ్చి తర్వాత దక్షిణాది చిత్ర పరిశ్రమలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. షాలిని స్టార్ హీరోయిన్‌గా ఎదగగా, షామిలి ‘ఓయ్’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. రిచర్డ్ రిషి ‘A Film By Aravind’ సహా పలు చిత్రాలతో హీరోగా గుర్తింపు పొందారు. ఈ ముగ్గురి ఆసక్తికర సినీ ప్రయాణం గురించి తెలుసుకోండి.