
news,telangana
అపర చాణక్యుడికి ఘన నివాళి.. జైపాల్ రెడ్డి సేవలను గుర్తు చేసిన కాంగ్రెస్ నేతలు
మాజీ కేంద్ర మంత్రి, ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు గ్రహీత స్వర్గీయ జైపాల్ రెడ్డి 7వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్‌లో ఉన్న ఆయన 'స్ఫూర్తి స్థల్' వద్ద రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జైపాల్ రెడ్డి దేశ రాజకీయాలకు చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ఆయన ఆశయాలు భావితరాలకు ఆదర్శమని కొనియాడారు.
28 జులై, 20262 min read
