
andhra-pradesh,news,crime
కానిస్టేబుల్‌పై కత్తితో దాడికి యత్నం.. నిందితుడిని శ్రీకాళహస్తి వీధుల్లో నడిపించిన పోలీసులు
శ్రీకాళహస్తిలో కానిస్టేబుల్‌పై కత్తితో దాడికి యత్నించిన కేసులో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరు పరిచారు.
13 ఆగ, 20262 min read
