
andhra-pradesh,lifestyle
రూపాయికే ఎగ్ రైస్.. రూ.2కే గోబీ.. నంద్యాలలో ఆఫర్‌కు ఎగబడిన జనం!
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఏ వ్యాపారం విజయవంతం కావాలన్నా నాణ్యతతో పాటు మంచి మార్కెటింగ్ కూడా అవసరం. ఈ విషయాన్ని గుర్తించిన నంద్యాలకు చెందిన ఓ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వాహకుడు వినూత్న ఆఫర్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. షాపు ప్రారంభోత్సవం సందర్భంగా రూ.1కే ఎగ్ రైస్, రూ.2కే గోబీ అందిస్తామని ప్రకటించడంతో భారీగా జనం తరలివచ్చారు.
7 జులై, 20261 min read
