
news,telangana
సింగరేణి చరిత్రలో కొత్త అధ్యాయం.. నైనీ నుంచి తెలంగాణకు తొలి బొగ్గు
ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్ నుంచి 4 వేల టన్నుల G-10 గ్రేడ్ బొగ్గుతో 59 వ్యాగన్ల తొలి రైలు 1,131 కి.మీ. ప్రయాణించి తెలంగాణలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్‌కు చేరుకుంది. రాష్ట్ర ఇంధన భద్రతలో ఇది కీలక మైలురాయిగా ప్రభుత్వం పేర్కొంది.
6 ఆగ, 20262 min read
