
national,news
మరో పరీక్ష పేపర్ లీక్ కలకలం.. పరీక్ష జరుగుతుండగానే వాట్సాప్‌లో ప్రశ్నాపత్రం వైరల్!
దేశంలో వరుసగా పరీక్షల నిర్వహణపై ప్రశ్నలు తలెత్తుతున్న వేళ మరో పేపర్ లీక్ తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఒడిశాలో నిర్వహించిన పీజీ మెడికల్ పరీక్ష జరుగుతుండగానే ప్రశ్నాపత్రం ఫొటోలు వాట్సాప్‌లో వైరల్ కావడం కలకలం రేపింది. అయితే ఇది "పేపర్ లీక్ కాదు" అని అధికారులు చెబుతున్నప్పటికీ ఘటనపై అంతర్గత విచారణకు ఆదేశాలు జారీ చేశారు.
31 జులై, 20262 min read
