
telangana,news
అమరసింగ్ తండాలో అభివృద్ధి పనులకు శ్రీకారం.. ఎమ్మెల్యే యశశ్విని రెడ్డి
తొర్రూరు మండలం అమరసింగ్ తండా గ్రామంలో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించే దిశగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు పాలకుర్తి శాసన సభ్యురాలు శ్రీమతి యశశ్విని రెడ్డి శంకుస్థాపన చేశారు. గ్రామాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందనే సంకల్పంతో అభివృద్ధి పనులను ప్రారంభించారు.
27 జులై, 20261 min read
