
national,news,politics
లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ఆమోదం.. ఇక పేపర్ లీక్ చేస్తే 10 ఏళ్ల జైలు!
దేశవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ప్రశ్నపత్రాల లీక్‌లకు అడ్డుకట్ట వేసేందుకు తీసుకొచ్చిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు-2026కు లోక్‌సభ ఆమోదం తెలిపింది. మరి ఈ కొత్త చట్టంతో ఏం మారనుంది? ఇప్పుడు చూద్దాం.
29 జులై, 20262 min read
