#Parliament

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Parliament.

17 Stories

Stories tagged with #Parliament

Lok Sabha Plays Vande Mataram for First Time as Monsoon Session Ends | Parliament File Photo: Sansad TV
national,india,news

లోక్‌సభ చరిత్రలో తొలిసారి ‘వందే మాతరం’తో ప్రారంభం.. ముగిసిన పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల చివరి రోజు లోక్‌సభలో అరుదైన దృశ్యం కనిపించింది. గురువారం సభా కార్యకలాపాలు ప్రారంభమయ్యే ముందు తొలిసారిగా ‘వందే మాతరం’ను ఆలపించారు. ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా పలువురు ఎంపీలు ఈ సమయంలో సభలో ఉన్నారు. అనంతరం లోక్‌సభను నిరవధికంగా వాయిదా వేయడంతో వర్షాకాల సమావేశాలు ముగిశాయి.

13 ఆగ, 20262 min read
కేరళ ఇకపై ‘కేరళం’.. పేరుమార్పు బిల్లుకు లోక్‌సభ గ్రీన్ సిగ్నల్
india,national,news

కేరళ ఇకపై ‘కేరళం’.. పేరుమార్పు బిల్లుకు లోక్‌సభ గ్రీన్ సిగ్నల్

కేరళ రాష్ట్ర అధికారిక పేరును ‘కేరళం’గా మార్చేందుకు ఉద్దేశించిన సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. విపక్ష సభ్యుల ఆందోళనల మధ్య బిల్లును ప్రవేశపెట్టిన అనంతరం మూజువాణి ఓటుతో ఆమోదించారు.

11 ఆగ, 20261 min read
Janavaani Image
news,district,telangana

గ్రామీణులకు బ్యాంకింగ్ సేవలు అందుతున్నాయా?..లోక్‌సభలో MP కడియం కావ్య ప్రశ్న

PM Jan Dhan Yojana: గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవల విస్తరణ, ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన అమలుపై వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య లోక్‌సభలో ప్రశ్నించారు.

10 ఆగ, 20262 min read
Social Media Image
india,national,news

వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం.. జాతీయ గేయానికి చట్టబద్ధ రక్షణ

వందేమాతరం గేయానికి చట్టపరమైన రక్షణను మరింత బలోపేతం చేసే నేషనల్ ఆనర్ (అమెండ్‌మెంట్) యాక్ట్-2026కు రాష్ట్రపతి ఆమోదం లభించింది.

7 ఆగ, 20261 min read
దేశానికి అమరావతి గాథ.. కేంద్ర మంత్రి ఖట్టర్‌కు కాఫీ టేబుల్ బుక్ అందజేసిన ఏపీ ఎంపీలు
andhra-pradesh,news

దేశానికి అమరావతి గాథ.. కేంద్ర మంత్రి ఖట్టర్‌కు కాఫీ టేబుల్ బుక్ అందజేసిన ఏపీ ఎంపీలు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చరిత్ర, ప్రజల ఉద్యమం, పునర్నిర్మాణ సంకల్పాన్ని ప్రతిబింబించే "Amaravati: Built by the People... Protected by Destiny" కాఫీ టేబుల్ బుక్‌ను కేంద్ర విద్యుత్, గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు ఏపీ కూటమి ఎంపీల బృందం బుధవారం అందజేసింది. ఈ బృందంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) పాల్గొన్నారు.

6 ఆగ, 20261 min read
పెట్రోలియం స్థాయీ సంఘం సమావేశంలో ఎంపీ వద్దిరాజు.. ఇంధన నిల్వలు, ధరలపై కీలక చర్చ
news,politics

పెట్రోలియం స్థాయీ సంఘం సమావేశంలో ఎంపీ వద్దిరాజు.. ఇంధన నిల్వలు, ధరలపై కీలక చర్చ

పెట్రోలియం, సహజవాయువు రంగానికి సంబంధించిన కీలక అంశాలపై పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశం బుధవారం న్యూఢిల్లీలో జరిగింది. పార్లమెంట్ అనెక్స్ భవన్‌లో నిర్వహించిన ఈ సమావేశానికి బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర హాజరై పలు సూచనలు చేశారు.

5 ఆగ, 20261 min read
మోదీ వీడియో తొలగింపుపై మార్క్ జుకర్‌బర్గ్‌కు పార్లమెంటరీ కమిటీ అల్టిమేటం.. మూడు రోజుల్లో క్షమాపణ చెప్పాలని ఆదేశం
international,technology,india,national,news

మోదీ వీడియో తొలగింపుపై మార్క్ జుకర్‌బర్గ్‌కు పార్లమెంటరీ కమిటీ అల్టిమేటం.. మూడు రోజుల్లో క్షమాపణ చెప్పాలని ఆదేశం

ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగానికి సంబంధించిన వీడియోను ఫేస్‌బుక్‌లో కొన్ని గంటల పాటు తొలగించిన ఘటనపై పార్లమెంటరీ సమాచార సాంకేతిక కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ మూడు రోజుల్లో బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

5 ఆగ, 20262 min read
ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతున్న రామంచందర్‌రావు
news,telangana

రాహుల్, కాంగ్రెస్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

పబ్లిక్ ఎగ్జామ్స్ సవరణ బిల్లు, నీట్ సంస్కరణలపై లోక్‌సభ చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఖండించారు. విద్యార్థులను అవమానించారని ఆరోపిస్తూ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

30 జులై, 20262 min read
పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
news,technology,district

ప్రజల సమస్యలపై పార్లమెంట్‌లో స్వేచ్ఛగా చర్చించాలి: కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీకృష్ణ డిమాండ్

పార్లమెంట్‌లో విద్యార్థుల సమస్యలు, పేపర్ లీకులు, నిరుద్యోగంపై పూర్తి స్థాయి చర్చ జరగాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ డిమాండ్ చేశారు. ప్రతిపక్ష స్వరాన్ని అణచివేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు.

29 జులై, 20261 min read
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర (File Photo)
news,telangana

జాతీయ జెండా పార్టీది కాదు.. 140 కోట్ల భారతీయుల గౌరవ ప్రతీక: రాజ్యసభలో ఎంపీ వద్దిరాజు

రాజ్యసభలో 'జాతీయ గౌరవానికి అవమానం నిరోధక (సవరణ) బిల్లు-2026'పై ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ప్రసంగించారు. జాతీయ చిహ్నాల పరిరక్షణ అవసరాన్ని ప్రస్తావిస్తూ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు ప్రకటించారు. అలాగే బీసీల కోసం ప్రత్యేక కేంద్ర మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని కోరారు.

29 జులై, 20262 min read
Google IMAGE
national,news,politics

లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ఆమోదం.. ఇక పేపర్ లీక్ చేస్తే 10 ఏళ్ల జైలు!

దేశవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ప్రశ్నపత్రాల లీక్‌లకు అడ్డుకట్ట వేసేందుకు తీసుకొచ్చిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు-2026కు లోక్‌సభ ఆమోదం తెలిపింది. మరి ఈ కొత్త చట్టంతో ఏం మారనుంది? ఇప్పుడు చూద్దాం.

29 జులై, 20262 min read
Image Source : Facebook/@Narendra Modi
national,news

సోషల్ మీడియా దిగ్గజాలకు కేంద్రం షాక్..ఇన్‌స్టా, ఫేస్‌బుక్, ఎక్స్, గూగుల్‌కు సమన్లు.. ఆగస్టు 3న కీలక సమావేశం

ఫేస్‌బుక్, ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్, గూగుల్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌కి కేంద్రం షాకిచ్చింది. సమన్లు జారీ చేసింది. డేటా ప్రైవసీ, ఇతర రూల్స్ సంబంధించి వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

28 జులై, 20261 min read
రాహుల్, ప్రియాంక గాంధీలతో కలిసి పార్లమెంట్‌లో నిరసనలో పాల్గొన్న వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య
telangana,national,news

రాహుల్, ప్రియాంక గాంధీలతో కలిసి పార్లమెంట్‌లో నిరసనలో పాల్గొన్న వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య

నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేసిన విద్యార్థులపై పోలీసుల చర్యను నిరసిస్తూ పార్లమెంట్ ప్రాంగణంలో విపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టారు.

28 జులై, 20261 min read
వరంగల్ విద్యా అభివృద్ధిపై పార్లమెంట్‌లో గళమెత్తిన ఎంపీ డాక్టర్ కడియం కావ్య
telangana,district,india,education,news

వరంగల్ విద్యా అభివృద్ధిపై పార్లమెంట్‌లో గళమెత్తిన ఎంపీ డాక్టర్ కడియం కావ్య

వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలకు డిజిటల్, భౌతిక మౌలిక వసతుల కల్పనపై వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య లోక్‌సభలో ప్రస్తావించారు.

27 జులై, 20262 min read
మెగా డీఎస్సీ వివాదం ఢిల్లీకి.. ఉభయ సభల్లో వాయిదా తీర్మానం ఇచ్చిన వైఎస్సార్‌సీపీ
national,news,politics,india

మెగా డీఎస్సీ వివాదం ఢిల్లీకి.. ఉభయ సభల్లో వాయిదా తీర్మానం ఇచ్చిన వైఎస్సార్‌సీపీ

ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన మెగా డీఎస్సీ–2025 నియామక ప్రక్రియలో తీవ్ర అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, ఈ అంశంపై పార్లమెంట్ ఉభయ సభల్లో చర్చ జరపాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు లోక్‌సభ, రాజ్యసభల్లో వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టింది.

23 జులై, 20261 min read
కాంగ్రెస్ నిరసనలు రాజకీయ డ్రామా: కేంద్ర మంత్రి బండి సంజయ్
india,national,news,politics,telangana

కాంగ్రెస్ నిరసనలు రాజకీయ డ్రామా: కేంద్ర మంత్రి బండి సంజయ్

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా చేపట్టిన నిరసనలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రజల సమస్యలను పక్కనబెట్టి రాజకీయ డ్రామాలు చేస్తున్నారని ఆరోపించారు.

23 జులై, 20261 min read
పార్లమెంట్ వదిలి రోడ్లపై ధర్నాలా..? కాంగ్రెస్‌పై ఈటల ఆగ్రహం
news,politics,telangana

పార్లమెంట్ వదిలి రోడ్లపై ధర్నాలా..? కాంగ్రెస్‌పై ఈటల ఆగ్రహం

పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ రోడ్లపై ధర్నాలు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సింది పార్లమెంట్‌లోనేనని ఆయన స్పష్టం చేశారు.

22 జులై, 20261 min read