
telangana,news,district
రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ హుస్నాబాద్‌లో కాంగ్రెస్ మహాధర్నా
లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీతో పాటు కాంగ్రెస్ ఎంపీల అరెస్టును నిరసిస్తూ హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మహాధర్నా నిర్వహించింది
22 జులై, 20261 min read
