
telangana,news
లాగ్‌బుక్ ఓపెన్ చేయగానే షాక్.. రైతులకు కరెంట్, తాగునీటిపై హరీశ్‌రావు ఫైర్!
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని సోలేపేట విద్యుత్ సబ్‌స్టేషన్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతతో కలిసి సబ్‌స్టేషన్‌ను సందర్శించిన ఆయన, లాగ్‌బుక్‌ను పరిశీలించి రైతులకు విద్యుత్ సరఫరాపై అధికారులను ప్రశ్నించారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
24 జులై, 20262 min read
