#Prajwal Revanna News

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Prajwal Revanna News.

1 Story

Stories tagged with #Prajwal Revanna News

జైలులో స్మార్ట్‌ఫోన్‌, పెన్‌డ్రైవ్ తో రెడ్‌హ్యాండెడ్‌గా  పట్టుబడ్డ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ..మరో కేసు నమోదు!
national,news,crime,india

జైలులో స్మార్ట్‌ఫోన్‌, పెన్‌డ్రైవ్ తో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ..మరో కేసు నమోదు!

లైంగిక దాడి కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ మరో వివాదంలో చిక్కుకున్నారు. బెంగళూరు సెంట్రల్ జైలులో ఆయన వద్ద క్రైంబ్రాంచ్ అధికారులు స్మార్ట్‌ఫోన్, పెన్‌డ్రైవ్‌ను స్వాధీనం చేసుకున్నారు. జైలులో నిషేధిత ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించినందుకు రేవణ్ణపై మరో కేసు నమోదైంది.

12 ఆగ, 20262 min read