
telangana,district,news
24 గంటల్లో చోరీ కేసు ఛేదన.. నిందితుడు అరెస్ట్
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన చోరీ కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. నిందితుడిని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.
23 జులై, 20261 min read
