
crime,national,india,news
అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో సంచలన విషయాలు.. దర్శన్‌పై ప్రదోష్ వాంగ్మూలం
దర్శన్ అనుచరుడు, ఏ-14 నిందితుడు ప్రదోష్ అప్రూవర్‌గా మారేందుకు కోర్టును ఆశ్రయించారు. రేణుకాస్వామిపై దాడి, మృతి, ఆ తర్వాత జరిగిన పరిణామాలపై కీలక వివరాలు వెల్లడించినట్లు సమాచారం.
10 ఆగ, 20263 min read
