
news,politics,telangana
రాజకీయాల్లోకి రాకుండా ఉంటే వేల కోట్లు సంపాదించేవాడిని: సీఎం రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
రియల్ ఎస్టేట్ ఆరోపణలపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డబ్బే తన లక్ష్యమైతే రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదని, రియల్ ఎస్టేట్ రంగంలోనే కొనసాగి ఉంటే వేల కోట్ల సంపద సంపాదించే అవకాశం ఉండేదని అన్నారు. కోకాపేట, పుప్పాలగూడ, మంచిరేవుల ప్రాంతాలు భవిష్యత్‌లో విలువైనవిగా మారతాయని తాను ముందుగానే గుర్తించినట్లు తెలిపారు.
12 సెప్టెం, 20261 min read
