
international,national,news
నేపాల్ వరదల్లో విషాదం.. ఈషా ఫౌండేషన్‌కు చెందిన 80 మంది గల్లంతు
నేపాల్-టిబెట్ సరిహద్దులో ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. కైలాస మానససరోవర యాత్రకు వెళ్లిన ఈషా ఫౌండేషన్‌కు చెందిన 80 మంది సభ్యులు గల్లంతయ్యారు. దాదాపు 12 గంటలుగా వారి నుంచి ఎలాంటి సమాచారం లేదని సద్గురు జగ్గీ వాసుదేవ్ వెల్లడించారు. గైరోంగ్ వద్ద ఇమ్మిగ్రేషన్ కేంద్రంలో ఉన్న సమయంలోనే వరద ముంచెత్తి ఉండొచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
27 ఆగ, 20262 min read
