
national,news,world
కింగ్ కోబ్రా ముందు చిన్నారి డ్యాన్స్.. వైరల్ వీడియో
కింగ్ కోబ్రా వంటి అత్యంత విషపూరిత పాము ముందు ఓ చిన్నారి నిర్భయంగా డ్యాన్స్ చేస్తూ, దానిని కవ్వించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాము దాడి నుంచి తప్పించుకున్న బాలిక.. ఆ తర్వాత దాని తోకను పట్టుకుని పైకి ఎత్తడం మరింత కలకలం రేపింది.
15 ఆగ, 20261 min read
