
india,news,politics,telangana
నన్ను డమ్మీ మంత్రిని చేశారు..సోనియాకు రాసిన 10 పేజీల లేఖ లీక్!
తెలంగాణ రాజకీయాల్లో కొండా సురేఖ బర్తరఫ్ వ్యవహారం మరింత ముదురుతోంది. తనను మంత్రి పదవి నుంచి తొలగించకముందే కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి సురేఖ రాసిన 10 పేజీల లేఖ తాజాగా వెలుగులోకి వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి తనను ఉద్దేశపూర్వకంగా అణగదొక్కారని, తన శాఖల్లో తనకు తెలియకుండానే కీలక నిర్ణయాలు తీసుకున్నారని ఆమె ఆరోపించినట్లు లేఖలోని అంశాలు వెల్లడిస్తున్నాయి.
3 సెప్టెం, 20263 min read

