
news,crime,telangana
హైదరాబాద్‌లో అంతర్జాతీయ మొబైల్ చోరీ ముఠా గుట్టురట్టు.. 9 మంది అరెస్ట్
హైదరాబాద్‌లో చోరీకి గురైన మొబైల్ ఫోన్లను ఇతర ప్రాంతాలకు తరలిస్తూ, అంతర్జాతీయ స్థాయిలో అక్రమంగా డిస్పోజల్ చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ జూబ్లీహిల్స్ జోన్, ఖమ్మం పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో తొమ్మిది మంది నిందితులను అరెస్ట్ చేశారు. ఇదే ఆపరేషన్‌లో పశువుల దొంగతనాలకు పాల్పడుతున్న మరో ముఠాను కూడా పోలీసులు పట్టుకున్నారు.
19 సెప్టెం, 20261 min read
