
education,news,telangana
ఎల్లుండి తెలంగాణలో విద్యాసంస్థల బంద్‌కు పిలుపు
ఢిల్లీలో విద్యార్థుల ఆందోళన, వారిపై జరిగిన దాడి, నీట్ లీక్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఎల్లుండి తెలంగాణ వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు అన్ని వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి.
23 జులై, 20261 min read
