
news,spiritual,telangana
ట్యాంక్ బండ్‌పై గణేష్ నిమజ్జనం బ్యాన్..హైకోర్టు ఆదేశాలతో భారీ ఫ్లెక్సీలు
హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనోత్సవానికి ఈసారి కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. తెలంగాణ హైకోర్టు ఆదేశాలు, పర్యావరణ పరిరక్షణ నిబంధనల నేపథ్యంలో ట్యాంక్ బండ్‌పై గణేష్ విగ్రహాల నిమజ్జనాన్ని అధికారులు నిషేధించారు. భక్తుల కోసం నగరవ్యాప్తంగా ప్రత్యామ్నాయ నిమజ్జన ప్రాంతాలు, కృత్రిమ చెరువులు, ప్రత్యేక ఘాట్లను సిద్ధం చేస్తున్నారు.
16 సెప్టెం, 20262 min read
