#Tdp

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Tdp.

16 Stories

Stories tagged with #Tdp

‘సీఎం అంటే కామన్ మ్యాన్’.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
andhra-pradesh,news,politics

‘సీఎం అంటే కామన్ మ్యాన్’.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 28వసారి సామాజిక భద్రతా పెన్షన్లను పంపిణీ చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. గురువారం నిర్వహించిన ‘పేదల సేవలో’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రభుత్వం అంటే ప్రజల మధ్య ఉండే వ్యవస్థ అని, పేదలకు సేవ చేయడమే తన బాధ్యత అని పేర్కొన్నారు. ఇప్పటివరకు పెన్షన్ల రూపంలో రూ.76 వేల కోట్లు అందించినట్లు వెల్లడించారు.

1 అక్టో, 20261 min read
ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత
andhra-pradesh,news

ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత

ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం, టీడీపీ నేత ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌ (ఆళ్ల నాని) కన్నుమూశారు. మంగళవారం విశాఖపట్నంలో గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు.

15 సెప్టెం, 20261 min read
ఆత్మీయ సమావేశంలో బొత్స కంటతడి..మేనల్లుడు పార్టీ మారడంతో కీలక పరిణామాలు
news,politics,telangana,andhra-pradesh

ఆత్మీయ సమావేశంలో బొత్స కంటతడి..మేనల్లుడు పార్టీ మారడంతో కీలక పరిణామాలు

చీపురుపల్లి రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మేనల్లుడు, విజయనగరం జిల్లా జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) వైసీపీని వీడి టీడీపీలో చేరడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో గరివిడిలో జరిగిన వైసీపీ ఆత్మీయ సమావేశంలో బొత్స సత్యనారాయణ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టడం హాట్ టాపిక్‌గా మారింది. చిన్న శ్రీనుతో ఉన్న అనుబంధాన్ని నేతలు, కార్యకర్తలు గుర్తు చేయడంతో బొత్స తీవ్ర భావోద్వేగానికి లోనైనట్లు తెలుస్తోంది.

10 సెప్టెం, 20263 min read
వైసీపీకి బిగ్ షాక్.. బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు టీడీపీలో చేరిక
andhra-pradesh,news,politics

వైసీపీకి బిగ్ షాక్.. బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు టీడీపీలో చేరిక

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మేనల్లుడు, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన పసుపు కండువా కప్పుకున్నారు.

9 సెప్టెం, 20261 min read
విజయసాయిరెడ్డిని సజ్జల కొట్టింది నిజమే.. కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు
andhra-pradesh,news,politics

విజయసాయిరెడ్డిని సజ్జల కొట్టింది నిజమే.. కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు

వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఆ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై టీడీపీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళగిరి ప్లీనరీ సమయంలో సజ్జల, విజయసాయిరెడ్డి మధ్య వివాదం జరిగి కొట్టుకున్నది వాస్తవమేనని ఆయన పేర్కొన్నారు. వైసీపీలో విజయసాయికి అనేక అవమానాలు జరిగాయని ఆరోపించారు.

1 సెప్టెం, 20262 min read
కేసీఆర్, చంద్రబాబు కాంగ్రెస్‌ బ్రాండే.. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
news,politics,telangana

కేసీఆర్, చంద్రబాబు కాంగ్రెస్‌ బ్రాండే.. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌ బ్రాండేనని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పార్టీపై విమర్శలు చేసే నేతలు ఆ పార్టీ చరిత్ర, త్యాగాల గురించి తెలుసుకోవాలని సూచించారు.

31 ఆగ, 20262 min read
కోడలు మేఘనను కూతురిలా చూసుకున్నాం.. కుటుంబ వివాదంలో రాజకీయ జోక్యం ఉందంటూ జోగి రమేష్ ఆరోపణలు
andhra-pradesh,news,politics

కోడలు మేఘనను కూతురిలా చూసుకున్నాం.. కుటుంబ వివాదంలో రాజకీయ జోక్యం ఉందంటూ జోగి రమేష్ ఆరోపణలు

వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ తన కుమారుడు రాజీవ్, కోడలు మేఘన మధ్య నెలకొన్న వివాదంపై స్పందించారు. మేఘనను తమ కుటుంబంలో కూతురిలా చూసుకున్నామని చెప్పారు. కుటుంబ వివాదాన్ని రాజకీయంగా వాడుకుంటూ తన కుటుంబంపై ఫేక్ వీడియోలు, ఆడియోలతో దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

24 ఆగ, 20262 min read
ఒంగోలు రాజకీయం వేడెక్కిన వేళ.. రంగంలోకి దిగిన తెదేపా, జనసేన పెద్దలు
andhra-pradesh,news

ఒంగోలు రాజకీయం వేడెక్కిన వేళ.. రంగంలోకి దిగిన తెదేపా, జనసేన పెద్దలు

ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి, దామచర్ల జనార్దన్‌ మధ్య నెలకొన్న వివాదంపై తెదేపా, జనసేన హైకమాండ్‌లు సీరియస్‌గా స్పందించాయి. కూటమికి నష్టం కలిగించేలా వ్యవహరించొద్దని ఇద్దరు నేతలకు సూచించాయి.

10 ఆగ, 20262 min read
ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. మంత్రులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
andhra-pradesh,news

ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. మంత్రులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 17 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులకు కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ, శాసన మండలిలో వైసీపీ సభ్యులు లేవనెత్తే ప్రతి అంశానికి స్పష్టమైన సమాధానం ఇచ్చేలా సిద్ధంగా ఉండాలని ఆదేశించినట్లు సమాచారం.

10 ఆగ, 20262 min read
ప్రతి ఇంటా జాతీయ జెండా ఎగరాలి: పెమ్మసాని
andhra-pradesh,news

ప్రతి ఇంటా జాతీయ జెండా ఎగరాలి: పెమ్మసాని

గుంటూరులో హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమాన్ని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ ప్రారంభించారు. ప్రతి భారతీయుడు దేశ గొప్పతనాన్ని గుండెల్లో నిలుపుకోవాలని పిలుపునిచ్చారు.

9 ఆగ, 20261 min read
Janavaani Image
andhra-pradesh,cinema,news,politics,telangana

రాజకీయాలపై అలీ సంచలన వ్యాఖ్యలు..20 ఏళ్లు పనిచేసినా కూరలో కరివేపాకులా తీసిపారేశారు!

ప్రముఖ నటుడు, కమెడియన్ అలీ తన రాజకీయ ప్రయాణంపై కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీకి పనిచేసినా తగిన గుర్తింపు దక్కలేదని, ఆ తర్వాత వైసీపీలోకి వెళ్లినా పరిస్థితిలో మార్పు రాలేదని తెలిపారు. రాజకీయాలకు స్వస్తి చెప్పడానికి ఇదే కారణమని వెల్లడించారు.

8 ఆగ, 20262 min read
Janavaani Image
andhra-pradesh,district

నమో సహకారంతోనే ఏపీలో అభివృద్ధి.. ప్రధాని మోదీపై మంత్రి లోకేశ్ ప్రశంసలు

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి మోదీ రెక్కలు ఇచ్చారని, ఏపీ అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తోందని అన్నారు. విశాఖ ఉక్కును కాపాడింది కూడా మోదీనే అని వ్యాఖ్యానించారు.

1 ఆగ, 20261 min read
కుప్పం నియోజకవర్గంలోని వసనాడులో మాట్లాడుతున్న ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి
andhra-pradesh,district

టీడీపీకి కార్యకర్తలే వెన్నెముక.. చంద్రబాబు ఇచ్చిన మాట తప్పరు: నారా భువనేశ్వరి

తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే అసలైన బలమని, పార్టీ కోసం అంకితభావంతో పనిచేసే కార్యకర్తలకు తమ కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటుందని నారా భువనేశ్వరి అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తారని పేర్కొన్న ఆమె, కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తోందని తెలిపారు.

29 జులై, 20262 min read
బాపట్లలో 'రెండేళ్ల నమ్మకం - సంక్షేమం - అభివృద్ధి' కార్యక్రమానికి శ్రీకారం.. ఇంటింటికీ వెళ్లిన ఎమ్మెల్యే నరేంద్ర వర్మ
andhra-pradesh,news

బాపట్లలో 'రెండేళ్ల నమ్మకం - సంక్షేమం - అభివృద్ధి' కార్యక్రమానికి శ్రీకారం.. ఇంటింటికీ వెళ్లిన ఎమ్మెల్యే నరేంద్ర వర్మ

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం చేపట్టిన "రెండేళ్ల నమ్మకం - సంక్షేమం - అభివృద్ధి" కార్యక్రమం బాపట్ల నియోజకవర్గంలో ఘనంగా ప్రారంభమైంది. బాపట్ల మండలం చుండూరుపల్లి గ్రామంలో ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.

27 జులై, 20261 min read
45 రోజుల పాటు ఇంటింటికీ టీడీపీ.. నేతలకు సీఎం చంద్రబాబు కీలక దిశానిర్దేశం
andhra-pradesh,news

45 రోజుల పాటు ఇంటింటికీ టీడీపీ.. నేతలకు సీఎం చంద్రబాబు కీలక దిశానిర్దేశం

ఆంధ్రప్రదేశ్‌లో రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తెలుగుదేశం పార్టీ ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. రేపటి నుంచి 45 రోజుల పాటు ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో పార్టీ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి కీలక సూచనలు చేశారు.

26 జులై, 20262 min read
అమరావతికి రానున్న ప్రధాని మోదీ.. నలుగురు ఐఏఎస్ అధికారులకు ప్రత్యేక బాధ్యతలు
national,news,andhra-pradesh

అమరావతికి రానున్న ప్రధాని మోదీ.. నలుగురు ఐఏఎస్ అధికారులకు ప్రత్యేక బాధ్యతలు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ఆగస్టు 1న ఆయన ఏపీ పర్యటనకు రానున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

22 జులై, 20261 min read