
telangana,news
బహ్రెయిన్‌లో తెలంగాణ ప్రవాసులకు అండగా నిలుస్తున్న కోటగిరి నవీన్‌కు హైదరాబాద్‌లో సన్మానం
గల్ఫ్ దేశం బహ్రెయిన్‌లో కష్టాల్లో ఉన్న తెలంగాణ ప్రవాసులకు అండగా నిలుస్తూ నిస్వార్థ సేవలు అందిస్తున్న సమాజ సేవకుడు కోటగిరి నవీన్ కుమార్‌కు రాష్ట్రస్థాయిలో గుర్తింపు లభించింది.
15 ఆగ, 20261 min read
