
telangana,news,politics
రేవంత్‌రెడ్డిపై లోకాయుక్తకు ఫిర్యాదు.. కేసును స్వీకరించిన లోకాయుక్త
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్ నేతలు చేసిన ఫిర్యాదును లోకాయుక్త స్వీకరించింది. సీఎం అధికార దుర్వినియోగం చేసి తన సోదరుడి కంపెనీకి రూ.200 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కేటాయించేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలతో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. లోకాయుక్త ఈ ఫిర్యాదుకు 835/2026 నంబర్ కేటాయించినట్లు తెలుస్తోంది.
21 ఆగ, 20261 min read
